Twitter CEO Elon Musk suggests tech companies,says that Twitter is more productive after job cuts. SO that he urges more companies to do the same.
ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ చేసిన ప్రకటన ఒకటి ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. భారీ మెుత్తం చెల్లించి ట్విట్టర్ కంపెనీని కొనుగోలు చేసిన మస్క్ తన రాకతో దాదాపు 80 శాతం ఉద్యోగులను తొలగించారు. అయితే తాను నడిచిన బాటలోనే టెక్ కంపెనీలు ముందుకెళ్లాలని ఆయన చెప్పుకొస్తున్నారు
#Layoffs #ElonMusk #Twitter #techcompanies #Tesla #jobcuts #employees #layoffemployees